కల్కి డైరెక్టర్ లాంచ్ చేసిన ‘కలి’ టీజర్..

నరేష్ అగస్త్య, ప్రిన్స్ లు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన కలి సినిమా టీజర్ ని కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేసారు.