Home » Prince Pictures
ఇటీవల ‘సుల్తాన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన తమిళ యంగ్ హీరో కార్తి కొత్త చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్ ఆదివారం విడుదల చేశారు. విశాల్‌తో ‘ఇరుంబి తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’), శివ కార్తికేయన్‌తో ‘హీరో’ సినిమాలతో తమిళ్, తెలుగు ఆడియెన్స్‌న�