Prior

    ట్రాఫిక్ e-challanలు పెండింగ్ లో ఉన్నాయా ? ఇంటికే ట్రాఫిక్ పోలీసులు!

    December 10, 2020 / 11:18 AM IST

    Pending e-challan : ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయా ? ఇంకా కట్టలేదా ? అయితే..ట్రాఫిక్ పోలీసులు తర్వలోనే మీ ఇంటి తలుపు తట్టనున్నారు. పెండింగ్ లో ఉన్న చలాన్ల ఫీజులను వసూలు చేసేందుకు కార్యచరణనను రూపొందిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ముంబై మహానగరంలో e-challan�

10TV Telugu News