Home » prison
జపాన్‌లోని అతిపెద్ద మహిళా జైలు తోచిగి ఉమెన్స్ జైల్లో అకియోను ఉంచారు. ఇందులో దాదాపు 500 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు.
మౌస్సాతో పాటు 2009లో ఓ స్టేడియంలో 157 మంది నరమేధానికి కారణమైన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దోషులు కూడా తప్పించుకున్నవారిలో ఉన్నారని తెలిపారు.
బెంగళూరు, ముంబయి లాంటి మహా నగరాల్లో అద్దెకి ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. ఇల్లు నచ్చితే అద్దె రేట్లు, అద్దె రేట్లకి అడ్జస్ట్ అయినా యజమానుల ఆంక్షలు.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తికి సకల సౌకర్యాలతో అద్దె గది దొరికింది. ఇంతకీ ఆ గది స్టోరి ఏంటి?...
2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఏకైక ఎంపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మహ్మద్ ఫైజల్‌కు 10 ఏళ్ల కఠిన శిక్ష పడింది. 2014 నుంచి పార్లమెంట్లో లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు లక్షద్వీప్‌లో
యుక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్ల ఓ జైలులో ఉన్న 53 మంది యుక్రెయిన్ సైనికులు మరణించినట్లు రష్యా మద్దతు గల వేర్పాటువాద సంస్థ చెబుతోంది. ఈ ఘటనలో 130 మంది గాయపడ్డారని సమాచారం. ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై యుక్రెయిన్ షెల్లింగ్ జరపగా భారీగా మృత్యువ�
కొలంబియాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో రెచ్చిపోయిన ఖైదీలు జైలులో నిప్పు పెట్టారు. మంగళవారం (జూన్ 28,2022) జరిగిన ఈ ఘటనలో 51మంది ఖైదీలు మరణించారు.మరో 24మంది వరకు గాయపడ్డారు.
జైళ్లలో ఉన్న ట్రాన్స్జెండర్ల హక్కులకు కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాలని..వారి దోపిడీకి గురి కాకుండా చూడాలని అన్ని రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.
ఈక్వెడార్‌లోని ఓ జైల్లో ఖైదీల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 68 మంది చనిపోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచాడనే ఆరోపణలపై జార్జియా మాజీ అధ్యక్షడు సాకాష్విలిని అక్టోబర్ 1న అరెస్ట్ చేశారు అధికారులు. దీంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్ హత్యకేసులో ఎట్టకేలకు మాజీ పోలీసు అధికారి డెరిక్ చౌవిన్(45)కు కఠిన శిక్ష విధించింది మిన్నియాపాలిస్ కోర్టు.