Moussa Dadis Camera : జైలు నుంచి తప్పించుకున్న గినియా మాజీ నియంత మౌస్సా డాడిస్ కమరా
మౌస్సాతో పాటు 2009లో ఓ స్టేడియంలో 157 మంది నరమేధానికి కారణమైన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దోషులు కూడా తప్పించుకున్నవారిలో ఉన్నారని తెలిపారు.

former dictator Moussa Dadis camera
Moussa Dadis Camera Escape From Prison : గినియా మాజీ నియంత మౌస్సా డాడిస్ కమరా జైలు నుంచి తప్పించుకున్నారు. కొందరు సాయుధ ముష్కరులు శనివారం తెల్లవారుజామున దేశ రాజధాని కొనాక్రిలోని జైలుపై దాడి చేసి మౌస్సాను విడిపించుకోపోయారని గినియా న్యాయ శాఖ మంత్రి చార్లెస్ అల్ఫోన్స్ పేర్కొన్నారు.
మౌస్సాతో పాటు 2009లో ఓ స్టేడియంలో 157 మంది నరమేధానికి కారణమైన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు దోషులు కూడా తప్పించుకున్నవారిలో ఉన్నారని తెలిపారు.
Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ భూకంపం తీవ్రత ఎంతంటే…అయోధ్యలోనూ భూప్రకంపనలు