Home » prithvi shaw
చీలమండ గాయంతో టీమిండియాకు దూరమై విశ్రాంతి తీసుకుంటున్న పృథ్వీ షా ఐపీఎల్ కంటే ముందుగానే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కంటే ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ గాయపడ్డ�