Home » private hospital
Veteran singer SP Balasubrahmanyam dies, aged 74: దిగ్గజ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో కన్ను మూశారు. తన గాత్రంతో అలరించిన బాలు ఇక లేరు. దశాబ్ధాల పాటు దేశం మొత్తాన్ని తన పాటలతో ఉర్రూతలూగించిన బాలు.. ఆగస్టు మొదటి వారంలో COVID-19 పాజిటివ్ రావడంతో 5వ తేదీ నుంచి చె�
కరోనా నుంచి కోలుకున్న రోగికి ఊపిరితిత్తులను విజయవంతంగా మార్పిడి చేశారు. ఆసియాలోనే మొట్టమొదటిసారి ఘనత సాధించిన ఆసుపత్రిగా MG HOSPITAL రికార్డు నెలకొల్పింది. ఆపరేషన్ అనంతరం రోగి కోలుకుంటున్నాడని ఆసుపత్రి మేనేజ్ మెంట్ వెల్లడించింది. గురుగ్రావ్ క�
కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నాయి. కరోనా పేరుతో అందినకాడికి దండుకుంటున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ఏదైనా అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే కరోనా సోకిందని రోగిన�
తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తోన్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే డెక్కన్ ఆస్పత్రిలో కరోనా చికిత్సలకు అనుమతులు రద్దు చేసిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు విరించి ఆస్పత్రికీ షాక్ ఇచ్చింది.
కరోనా చికిత్సకు రూ.10 వేలు మించదు… రోజుకు రూ.2 లక్షల బిల్లులు దారుణమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం ఖరీదైన మందులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. తొలిదశలోనే కరోనా వైరస్ ను గుర్తిస్తే..చికిత్స ఖరీదైనది క
కరోనా రిపోర్టు విషయంలో జరిగిన పొరపాటు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంట్లో మనిషిని కోల్పోయిన ఆ కుటుంబానికి 15 రోజుల పాటు తీవ్ర మానసిక సంక్షోభకు గురైంది. అందరూ ఉన్నా అమ్మకు అనాథలా అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి తలెత్తిందన్న బాధ వారిని
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు కరోనా వైరస్.. హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. ఇప్పటికే పలువురు కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.