Home » private travels bus
బస్సు ఇంజన్ క్యాబిన్ లో మొదట పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రములో అద్దంకి నార్కట్ పల్లి హైవే పై కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రమాదవశాత్తు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు బళ్లారి నుండి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
బస్సుతో ఉడాయించిన డ్రైవర్..!
విజయవాడలో 62 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది.
నల్గొండ జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పడంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో వీరంతా సజీవంగా ఉన్నారు. నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై చర్లపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి దగ్గర…. కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. బస్సులో మంటలు చెలరేగిన సమయంలో 28మంది ప్రయాణికులు ఉన్నా
ఏపీలో రెండు వేర్వేరు చోట్ల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. ప్రకాశం జిల్లా గుడిపాడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు రోడ్డు డివైడర్ ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థి