Home » Priyanka Reddy
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనకు నిరసనగా రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ దేవాలయం చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కొద్ది సేపు మూసి వేశారు. శనివారం ఉదయం 11 గంటలనుంచి 20 నిమిషాల పాటు ఆలయాన్ని మూసి ఉంచి ప్రదక్షిణలు, దర్శనాలు నిలిపి వేశారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఆ మృగాళ్లను చంపి తానే జైలుకు వెళ్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు.
డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య కేసులో నలుగురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. మహబూబ్ నగర్ జైలుకు తరలించాలని అనుకున్నా ప్రజాగ్రహంతో పోలీసులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. భారీ భద్రత మధ్య చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరిని
హైదరాబాద్ శివార్లలో నాలుగు మానవమృగాల చేతిలో బలైపోయిన ప్రియాంకరెడ్డి సంఘటన దేశప్రజల హృదయాలను కలిచివేసింది. దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా �
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం విషయమై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా.. తగ్గుముఖం పట్టట్లేదు. పరిస్థితి మరింత ఉద్రిక్తం అయ్యింది. ఈ క్రమంలోనే ఆందోళనకారులప
శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్యపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. ఘటనను ఖండిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే�
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, విద్యార్థులు పెద్ద
శంషాబాద్లో మరో మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రియాంకరెడ్డి మర్డర్ ఘటనను మర్చిపోకముందే గుర్తుతెలియని మరో మహిళ మంటల్లో కాలిపోవడం సంచలనం రేపింది. అయితే.. ఆమె ఎవరు? ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేదంటే… ఎవరైనా హత్య చేశారా? అన్నది సస్పెన్స్�
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కిరాతకాన్ని తలుచుకుని కంటతడి పెడుతున్నారు.