Home » Prohibition
దేశంలో ఉల్లి ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదు. ఇండియా నుంచి ఏ దేశానికైనా ఎగుమతి చేయొచ్చు. ఈ విషయంలో తప్పుడు ప్రకటనలు వెలువడటం సరికాదు. అయితే, ఉల్లి విత్తనాల ఎగుమతులపై మాత్రమే నిషేధం ఉంది. గత జూలై-డిసెంబర్ మధ్య ఎగుమతులు బాగున్నాయి.
ఢిల్లీలో ఈ ఏడాది కూడా టపాకాయలు కాల్చడం, నిల్వచేయడం, అమ్మడంపై నిషేధం విధించారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రమాదకర కాలుష్యం దృష్ట్యా నిషేధించినట్లు తెలిపారు.
Prohibition on the use of ailavala, ballavala : ప్రకాశం జిల్లాలో మత్స్యకార గ్రామాల మధ్య చిచ్చురేపిన వలలపై జిల్లా మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బల్లవల, ఐలవలలపై తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందన్నారు. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. ఐలవల,
GHMC elections posters and wall writing Prohibition : గ్రేటర్ ఎన్నికల కోసం గోడల మీద రాతలు, పోస్టర్లు అంటించడం ఇక కుదరదు. ఇష్టానుసారంగా పోస్టర్లు, బ్యానర్లు కడితే చర్యలు తప్పవు. గోడల మీద రాతలు, పోస్టర్స్ అంటించడం నిషేధం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు అధికారుల�
కరోనా మహమ్మారి ప్రభావంతో మృతుల రేటును తగ్గించడంలో విఫలమైనందుకు యాంటీ మలేరియా డ్రగ్, హెచ్ఐవీ ఔషధాల ట్రయల్స్‌ను నిలిపేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆదివారం ప్రకటించింది. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూ)తోపాటు హెచ్ఐవీ
ఏది పడితే అది తింటారు.. మీ వల్లే ఇవాళ ప్రపంచమంతా ఇబ్బంది పడుతోందన్న తిట్లు, శాపనార్థాలకు చైనా బుద్ధి తెచ్చుకున్నట్లుంది. దేశంలో కుక్కల మాంసం విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించింది. ఇకపై కుక్కల్ని కూడా పెంపుడు జంతువులుగానే చూడాలని ఆదేశించి�
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 31కి చేరిన నేపథ్యంలో అందరూ అలర్ట్ అయ్యారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో పర్యటించిన ఓ విదేశీయుడికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో మధుర ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్స్‌స్‌నెస్ (ISKcon) సంచలన నిర్ణయ
దైవారాధన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ నిషేధించింది.