promissory note

    31స్ట్ నైట్ దావత్ కోసం అప్పు..వైరల్ అవుతున్న ప్రాంశరీ నోటు

    January 2, 2021 / 12:07 PM IST

    Telangana  Man New Year Celebration Debt on promissory note :డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు జనాలంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ముందుగానే ప్లాన్ చేసేసుకుంటారు. ఎక్కడికెళ్లాలి? ఎవరెవరు ఎక్కడ కలవాలి? పార్టీ ఎలా చేసుకోవాలి? అని ముందే ప్లాన్ చేసేసుకుంటారు. ఈ ఎంజాయ్ మెంట్ కోసం డబ్బులు కూడా

10TV Telugu News