Home » Protest
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు బెయిల్ వచ్చింది. బుధవారం(జనవరి-15,2020)చంద్రశేఖర్ కు ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలు ఆయన ఢిల్లీకి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ నాలుగు వారాల సమయంలో ప్రతి శనివ
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ… అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అమరావతికి మద్దతుగా ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించింది. అనాలోచితంగా తీసు
అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2020, జనవరి 13వ తేదీ సోమవారానికి 27 రోజులకు చేరుకున్నాయి. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. లాఠీఛార్జీ చేసినందుకు పోలీసులకు వాటర్ బాటిల్స్, టిఫిన్, భోజనాలు వారికి విక్రయించడం లేదు. వారికి ఎలాంటి విక్రయాలు చ�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని JNUలో జరిగిన గురువారం (జనవరి 9) సాయంత్రం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళ సాక్షాత్తూ ఓ పోలీసు ఉన్నతాధికారి బొటనవేలు కొరికిన ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం జేఎన్‌యూ విద్యార్థులు �
ఢిల్లీలోని జేఎన్‌యూలో మొన్నటి హింసాత్మక ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసేందుకు ఇవాళ(జనవరి-9,2020)సాయంత్రం ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో పోలీసులు-విద్యార్థుల మధ్య ఘర్ణణ చోటుచేసుకుం�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు తరలింపు అంశంపై ఆగ్రహావేశాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుండగా.. ఈ క్రమంలోనే రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 23వ రోజుకు చేరుకుంది. నిరసన
జేఎన్‌యూలో ఇటీవల చోటుచేసుకున్న హింసాకాండ, ఆ తర్వాత పలువురుప్రముఖులు యూనివర్విటీకి వెళ్లి విద్యార్థులను పరామర్శించడం వంటి విషయాలపై జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ ఎమ్ జగదీష్ కుమార్ స్పందించారు. బాలీవుడ్ నటి దీపికా పడకొనే, డీఎంకే నేత కణిమొళి జేఎన్�
అమరావతిలో రైతుల ఆందోళన రోజు రోజుకీ ఉధృతమవుతోంది. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 22వ రోజూ కొనసాగుతోంది. 2020, జనవరి 08వ తేదీ బుధవారం మందడంలో రైతులు రోడ్డుపై టెంట్ వేసేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో రోడ్డుపై ఎండలోనే కూర్చొని రైతులు నిరస�
బుధవారం(జనవరి-8,2020)భారత్ బంద్ కు పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పాల్గొననున్నారని జాతీయ కార్మిక సంఘాలు తెలిపాయ�
అమరావతితో ఆందోళన చేస్తున్న రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చినకాకాని హైవే వద్దకు అమరావతి ప్రాంత రైతులు భారీగా చేరుకున్నారు. అనంతరం హైవేని నిర్భంధించి తమ నిరసనను తెలిపారు. జై అమరావతి..సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున రైతులు నినాదా�