Home » Protest
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్(PMC బ్యాంక్)కస్టమర్లు ఇవాళ ముంబై వీధుల్లో ఆందోళన చేపట్టారు. పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో ఆర్బీఐ సరైన చర్యలు తీసుకోలేదని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ అలసత్వాన్ని ప్రశ్న�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇప్పటిదాకా ఒక ఎత్తు. ఇవాళ్టి నుంచి జరగబోయేది మరో ఎత్తుగా ఉండనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. కార్మికులు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. సమ్మెను మరింత ఉద్ధృతం చేసేందుకు 2019, అక్టోబర్ 07వ తేదీ సోమవ
విమానాశ్రయానికి వెళ్లే మార్గంతో సహా హాంకాంగ్‌లోని అన్ని రైలు సర్వీసులను శనివారం (అక్టోబర్ 5) నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల సమయంలో సబ్ వే స్టేషన్లు ధ్వంసమయ్యాయని సిటీ రైల్ ఆపరేటర్ తెలిపారు
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఢిల్లీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఇవాళ తీవ్ర ఆందోళన చేపట్టింది. బీజేపీ పూర్వాంచల్ మోర్చా 
కోల్ కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ(సెప్టెంబర్-19,2019) జాదవ్ పూర్ యూనివర్శిటికీ బాబుల్ సుప్రియో వెళ్ల
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనుమానాలు వస్తున్న క్రమంలో ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో రైతులు మంగళవారం (27 ఆగస్ట్ 2019) ఉదయం సీఎం జగన్ కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. కాన్వాయ్ వస్తున్న సమయంలో సీఎంకి వ్యతి
ఓ వైపు రెవెన్యూ అధికారుల అవినీతిని ఎండగడుతూ ప్రక్షాళన దిశగా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నా… అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నల్గొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ రిటైర్డ్ ఆర్డీవో ఆందోళన చేపట్టారు. కొత్త పట్టాపాస్ పుస్తకాలు ఇవ్వకుం�
చంద్రగిరిలో రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. ఇక్కడి నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేయడంపై టీడీపీ భగ్గుమంటోంది. ఈసీ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఈసీ ఆదేశాలను నిరసిస్తూ టీడీపీ అభ్యర్థ�
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు సోమవారం భగ్నం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన లక్ష్మణ్‌ను �