Home » protesting
హైదరాబాద్ మెట్రో రైలు టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎల్ బీ నగర్-మియాపూర్ కారిడార్ లోని 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలు, పైపులు
హర్యానాలో పోలీసులు రైతులపై లాఠీ చార్స్ చేశారు. ఆదివారం (మే 16,2021) కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించటానికి వెళ్లిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను రైతులు ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీ చార్జ్ చేశారు. భాష్పవాయువు ప్రయోగించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖ అధికారులు, పోడు వ్యవసాయ దారుల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది.
Kangana Ranaut : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నేను రాజ్ పుత్ ని..వయ్యారాలు వొలికించను..కేవలం ఎముకలు విరగ్గొడుతా..అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదంతా..మాజీ మంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ర
Protesting farmers beat thaalis నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళనలను తీవ్రతరం చేశారు అన్నదాతులు. ఇవాళ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా సింఘా,ఘాజిపూర్ బోర్డర్స్ లో పెద్ద ఎత్తున రైత�
రైతుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం దిగివస్తోంది. రైతు సంఘాలతో 2020, డిసెంబర్ 08వ తేదీ మంగళవారం అర్ధరాత్రి వరకూ హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. రైతుల డిమాండ్లకు సంబంధించి రాత పూర్వకంగా బుధవారం కొన్ని ప్రతిపాదనలు పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్
Amit Shah to protesting farmers దేశ రాజధానిలో రైతుల నిరసనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. రైతన్నలతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. అన్నదాతలకు సంబంధించిన ప్రతి సమస్య, డిమాండ్ పరిష్కారానికి ప్రభుత్వ�
అసోం రగిలిపోతోంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిపోతోంది. ఎక్కడా చూసిన ఆందోళకారుల నిరసనల జ్వాలతో అట్టుడికిపోతోంది. అసోం ప్రజలకు ఎలాంటి భయంలేదని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినప్పటికీ ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. పౌ�