Home » public
మీ దగ్గర పొరపాటున రూ.2వేల నోట్లు ఉన్నాయా.. వాటిని ఎలా మార్చుకోవాలో తెలియడం లేదా.. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది.
ఢిల్లీ మెట్రోలో రీల్స్, డ్యాన్స్‌లు కామన్ అయిపోయాయి. మెట్రో అధికారుల హెచ్చరికలు పెడ చెవిన పెట్టి మరీ యువత వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఫిట్నెస్ కోచ్ ప్రదర్శించిన విన్యాసాలు వైరల్ అవుతున్నాయి.
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులకు మద్దతుగా డ్యాన్స్ చేసిన ఓ జంటకు జైలు శిక్ష విధించడంతోపాటు దేశ బహిష్కరణ చేసింది. టెహ్రాన్ లోని ఆజాదీ స్క్వేర్ లో డ్యాన్స్ చేసిన జంట ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చ
రాష్ట్రపతి భవన్ పరిధిలోని అనేక ఉద్యానవనాల్ని సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతిస్తారు. ప్రతి సంవత్సరం కొద్ది రోజులపాటు ఇలా ఇక్కడి ఉద్యానవనాల్ని సందర్శించే అవకాశం కల్పిస్తారు. దీనిలో భాగంగా ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు అందరూ సందర్శించవచ్చ
కొత్త కష్టాలు తెచ్చిపెట్టిన..ట్రాఫిక్ ట్రయిల్ రన్
ప్రజల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు ఎక్కువని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రజల సగటు ఆయుర్దాయం కంటే రాజకీయ నాయకులు సగటున నాలుగున్నరేళ్లు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది.
హోలీ ఆడే ముందు మీ శరీర చర్మానికి, వెంట్రుకలకు నూనె రాసుకోవటం మంచిది. ఎవరైనా రసాయనాలతో నిండిన రంగులను ఉపయోగిస్తే, ఆ నూనె మీ చర్మానికి రక్షణ పొరలా పనిచేస్తుంది.
ఇళయ దళపతి విజయ్ ఓటు వేసేందుకు వచ్చి తన వల్ల ఇబ్బందులు పడ్డందుకు క్షమాపణలు చెప్పారు.
ప్రజల్ని అమర్యాదగా మాట్లాడటానికి వీల్లేదని కేరళ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రజల్ని ఏరా, పోరా, ఏంటే, ఏమే అని అమర్యాదగా మాట్లాడటానికి వీల్లేదని హెచ్చరించింది.
కరోనా కాలంలో మనజీవితాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఆహారం,మాస్కులు,శానిటేజర్లు జీవితంలో భాగమైపోయాయి. అంతేకాదు ఆస్తుల విషయంలో ముందు జాగ్రత్తగా వీలునామాలు రాసే మార్పు కూడా వచ్చేసింది.