Home » Public Meeting
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు మోడీ హాజరు కానున్నారు. ఏప్రిల్ 1వ తేదీన హైద�
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(మార్చి-29,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు.మహబూబ్ నగర్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ తెలిపారు. అంతేకాకుండా ఏప్రిల్-1,2019న మరో�
తాను గతంలో చేసిన పాదయాత్రలో ప్రజలు చెప్పిన అన్ని విషయాలు గుర్తుకున్నాయని..తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత..అన్ని సమస్యలను పరిష్కరిస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజలకు హామీనిచ్చారు. బాబు పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని…అక్రమాలు,
బాబు పార్ట్ నర్..ఒక యాక్టర్..బాబు స్క్రిప్టు ప్రకారం..ఏది పడితే అలా మాట్లాడుతున్నాడని..బాబు చేసిన మోసాల్లో వాటా ఉందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలు టీడీపీతో కాపురం చేసిన సమయ�
ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం, సీఎం బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. బాబు మరోసారి అధి�
కరీంనగర్: ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా తెలంగాణ సీఎ కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు గులాబీ బాస్. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర్ లో మార్చి 17న బ�
ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కొందరు పల్లకీలు మోయడానికి వాడుకున్నారని.. అభివృద్ధి చేస్తారనే వారి పల్లకీలను మోశానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
మహిళా రిజర్వేషన్పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ ప్రకటించారు. మార్చి 09వ తేదీ శనివారం శంషాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్�
ఢిల్లీ గులాంలు కావాలా ? తెలంగాణ గులాబీ కావాలా ? ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.