Home » public sector banks
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ మండిపడ్డారు. ఆయన విమర్శలను తిప్పికొట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను యూపీఏ హయాంలో ..
బ్యాంకుల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియా 224, కెనరా బ్యాంక్ 500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 200, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 125 ఇలా ఇతర బ్యాంకుల్లో కూడా ఖాళీలు ఉన్నాయి.
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్బి) ప్రైవేటీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2021-22 కేంద్ర బడ్జెట్లో, ప్రభుత్వం సంవత్సరం కాలంలోనే రెండు PSBల ప్రైవేటీకరణను చేపట్టాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది.
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి?
రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర)ను గుడ్డిగా నమ్మొద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం,డిసెంబర్28న ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవోలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు, పనితీరు, వ్యాపారంలో వృద్ధి తదితర వివరాలను తెలుసుకోవడానికి నిర్మలా ఆయా బ్యాంకుల అధిపతు�
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బ్యాంకుల విలీన ప్రక్రియనువ్యతిరేకిస్తూ కొన్ని బ్యాంకు యూనియన్లు మంగళవారం అక్టోబరు 22న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ఈరోజు బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. అయితే బ్యాంక్ ఆఫీసర్లు, ప్రైవేట్ రంగ బ్�