Home » Punjab Kings
PBKS vs RR : మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఒక బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పంజాబ్ బౌలర్ల దాటికి సన్ రైజర్స్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపడుతున్నానితీశ్ రెడ్డి క్రీజులో పాతుకుపోయి అద్భుత బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల మోత మోగించాడు.
IPL 2024 : పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ పోరాడి ఓడింది.
IPL 2024 : పంజాబ్ అదరగొట్టింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ లక్ష్య ఛేదనలో ఒక బంతి మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మేము మా ఓటమిలను సమీక్షించుకుంటాం. మా లోపాలను సరిదిద్దుకుంటాం. మా జట్టు ఆటగాళ్లు వదిలేసిన
ఢిల్లీకి చెందిన రైట్ ఆర్మ్ పేసర్ మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరుపున శనివారం ఐపీఎల్ లో అడుగు పెట్టాడు.
LSG vs PBKS : లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్ పై 21 పరుగుల తేడాతో తొలి విజయాన్ని అందుకుంది. పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీతో విజృంభించినప్పటికీ లక్ష్య ఛేదనలో అతడి పోరాటం వృథా అయింది.
RCB vs PBKS : పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో 4 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.
టీమిండియా యంగ్ ప్లేయర్ జితేష్ శర్మ లక్కీ చాన్స్ కొట్టేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో పంజాబ్ కింగ్స్ జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.