Home » Punjab Kings
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata Knight Riders) విజయం సాధించింది.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్లో పంజాబ్ కింగ్స్‌తో నేడు(సోమవారం) కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. బలాబలాలు, గెలుపోటముల రికార్డులు కాసేపు పక్కన పెడితే మాత్రం ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుందని అంటున్నారు నెటీజన్�
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings) తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది.
IPL 2023, CSK vs PBKS:చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పంజాబ్ జట్టులోని ఆటగాళ్ల కోసం 120 ఆలూ పరాఠాలు చేయాల్సి వచ్చిందని, ఆ దెబ్బతో మళ్లీ పరాఠాలు చేయడం మానేసినట్లు తెలిపింది బాలీవుడ్ నటి ప్రీతిజింటా.
IPL 2023, PBKS vs LSG:ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది.
ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ అద్భుత బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లో రెండు సార్లు స్టంప్‌లను విరగ్గొట్టాడు. వాటి విలువ లక్షల్లో ఉండటం గమనార్హం.