Home » Pushpa 2 Collections
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
పుష్ప 2 విడుదలైన కేవలం 4 రోజుల్లోనే 829 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తుంది.
తాజాగా నాలుగు రోజుల అధికారిక కలెక్షన్స్ అనౌన్స్ చేసారు.
అన్ని ఏరియాలలో పుష్ప 2 కలెక్షన్స్ అదరగొడుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ తన హవాను కొనసాగిస్తున్నాడు
వసూళ్లలో పుష్ప 2 ఆల్టైమ్ రికార్డ్
మొదట్నుంచి పుష్ప 2 సినిమా కలెక్షన్స్ విషయంలో అన్ని రికార్డులని బద్దలు కొట్టాలని చూస్తుంది.
పుష్ప 2 సినిమాకు ఇప్పటికే 100 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వచ్చేసాయి.
లీజ్ కి ముందే కలెక్షన్స్ విషయంలో పుష్ప 2 సరికొత్త రికార్డ్ సెట్ చేస్తుంది.
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుందని గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది.