Home » Pushpa 2
పుష్ప 2 విడుదలై 11 రోజులు పూర్తి చేసుకుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 సినిమాలోని పీలింగ్స్ ఫుల్ వీడియో వచ్చేసింది.
పుష్ప 2 సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని ఆల్రెడీ సినిమాతోనే అనౌన్స్ చేశారు.
పుష్ప 2 సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి పావని కరణం పుష్ప 2 సినిమా జాతర ఫైట్, క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ల నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసింది. ఈ ఫొటోలు చూస్తుంటే బన్నీ ఎంత కష్టపడ్డాడో ఆ సీన్స్ కోసం అని తెలుస్తుంది.
ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
పుష్ప 2 సినిమా ఇప్పటికే విడుదలై వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన విషయం తెలిసిందే.
బన్నీ అరెస్ట్, జైల్, బెయిల్, రిలీజ్ వరకు 18 గంటల రన్ టైమ్ తో రియల్ షో.. బ్లాక్ బస్టర్ పిక్చర్ ను మంచిన సస్పెన్స్, థ్రిల్లర్ ను తలపించింది.
శ్రీ తేజకు సంబంధించి ఇప్పటివరకు ఆసుపత్రి సిబ్బంది హెల్త్ బులిటెన్స్ ప్రకటించలేదు.
అల్లు అర్జున్ తరుపున న్యాయవాది అశోక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి తరలించిన కొన్ని క్షణాల్లోనే మధ్యంతర బెయిల్ మంజూరు.