Home » Pushpa 2
"అల్లు అర్జున్ ఫాన్స్ అని చెబుతూ వాళ్లు చేసే కామెంట్లకు మేము సపోర్ట్ చేయబోం. అలాంటి అభిమానులను దూరంగా ఉంచుతాం" అని ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్, వెల్ఫేర్ అసోసియేషన్ తమ ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
పుష్ప 2 ఎఫెక్ట్.. తెలంగాణలో బెనిఫిట్ షోలు బంద్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలోని గంగో రేణుక తల్లి ఫుల్ ఆడియో సాంగ్ వచ్చేసింది..
ముఖ్యంగా అల్లు అర్జున్ కి నార్త్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. తాజాగా ఈ సినిమా హిందీలో రికార్డు బ్రేక్ చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా క్లైమాక్ లో పుష్ప 3 కూడా ఉందన్న క్లారిటీ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఇందులో విలన్ గా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవాకొండ నటిస్తాడన్న టాక్ నడుస్తుంది.
డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుండే రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మానవహక్కుల సంఘానికి పిటిషనర్ ఫిర్యాదు చేశారు..
తాజాగా పుష్ప 2 సినిమాకు కూడా బెనోఫిట్ షోలు వేశారు.
నిన్న రాత్రి అల్లు అర్జున్ ఇంట్లో పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
తాజాగా పుష్ప 2 సినిమాలోని జాతర సాంగ్ ని విడుదల చేసారు.