Pushpa 2 : సుకుమార్, అల్లు అర్జున్ సక్సెస్ పార్టీ.. రాత్రి పూట పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..

నిన్న రాత్రి అల్లు అర్జున్ ఇంట్లో పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

Pushpa 2 : సుకుమార్, అల్లు అర్జున్ సక్సెస్ పార్టీ.. రాత్రి పూట పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..

Allu Arjun Sukumar Pushpa 2 Movie Unit Celebrates Success Video goes Viral

Updated On : December 6, 2024 / 10:59 AM IST

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మూవీ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కలెక్షన్స్ కూడా మొదటి రోజు భారీగా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే పుష్ప 2 హిట్ అయిందని ఇప్పటికే నిర్మాతలు, అల్లు అర్జున్, మూవీ టీమ్ సంతోషంలో ఉన్నారు.

Also Read : Ram Pothineni : రామ్ నెక్స్ట్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది.. మళ్ళీ చాక్లెట్ బాయ్ గా మారిన రామ్..

నిన్న రాత్రి అల్లు అర్జున్ ఇంట్లో పుష్ప 2 సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ నుంచి ఓ వీడియో లీక్ అయింది. ఇందులో సుకుమార్, అల్లు అర్జున్ సంతోషంతో కేక్ కోసి తినిపించుకున్నారు. వెనుక ఫైర్ క్రాకర్స్ పేలుస్తున్నారు. పుష్ప 2 సక్సెస్ ని మూవీ టీమ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ సక్సెస్ సెలబ్రేషన్స్ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఆ వీడియో చూసేయండి..