Home » Sukumar
సుకుమార్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూతురు సుకృతి వేణిని అభినందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
సుకుమార్ 16వ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో తన భార్యతో కలిసి తాజాగా స్పెషల్ వెకేషన్ కి వెళ్లారు. ఈ వెకేషన్ నుంచి సుకుమార్ భార్య తబిత పలు ఫొటోలు షేర్ చేసింది.
నేడు సుకుమార్ - తబితల 16వ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో స్పెషల్ ఫ్యామిలీ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా సుకుమార్ దంపతులు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఇటీవల మిస్ వరల్డ్ గెలిచిన ఓపల్ సుచాత చువాంశ్రీ ని కలిశారు.
ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ కూడా హాజరైంది.
తాజాగా సుకుమార్ తన సొంతూరు మట్టపర్రుకి వెళ్లారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా సుకుమార్ భార్య తన కూతురు, కొడుకు స్కూల్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఫోటోలను షేర్ చేసింది.
ఆర్య సినిమా రిలీజ్ అయి నేటికి 21 ఏళ్ళు అయింది.
టాలీవుడ్లో ఓ సంచలన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.