Home » PV Sindhu Wedding
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
బ్యాడ్మింటన్ కోర్టులో రాకెట్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఎన్నో చారిత్రక విజయాలను సొంతం చేసుకున్న భారత స్టార్ పీవీ సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న పీవీ సింధు స్వయంగా పలువురు ప్రముఖులను కలిసి తమ పెళ్ళికి, రిసెప్షన్ కి రమ్మని ఆహ్వానిస్తున్నారు.
ఆదివారం కాబోయే భర్త వెంకట దత్త సాయితో కలిసి పీవీ సింధూ ముంబయిలోని భారత దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నివాసానికి వెళ్లారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ..