Home » pythons
కౌలాలంపూర్ నుంచి ట్రాలీ బ్యాగుల్లో కొండచిలువలు, బల్లులు తీసుకువచ్చిన ఘటన తిరుచ్చి విమానాశ్రయంలో వెలుగుచూసింది. తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణీకుడి ట్రాలీ బ్యాగ్ నుంచి 47 కొండచిలువలు, రెండు బల్లులను స్వాధీ�
భారీ వర్షాలకు పలుచోట్ల కొండచిలువలు ప్రత్యక్షం అవుతున్నాయి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కనిపించిన ఓ కొండచిలువ రైతుల్ని ఆందోళనకు గురి చేసింది.
పసి పిల్లలకు పాము ఏదో.. బొమ్మ ఏదో తెలీదు. ఓ చిన్నారి పాముతో ఆటలాడుతుంటే ఇంట్లో వాళ్లు హడలిపోయారు. ఇక వీడియో తీసేవాళ్లు సరే సరి.. ఈ వీడియోపై నెటిజన్లు గరం అవుతున్నారు.
స్నేక్ క్యాచర్‌గా నరేశ్ చాలా ఫేమస్. 27 సంవత్సరాలుగా పాములు పట్టుకోవడమే పనిగా 40 వేల పాముల్ని సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టి ఉంటాడు. దురదృష్టవశాత్తూ పట్టుకున్న పాము అతని ప్రాణాలు బలిగొంది.
అమెరికాలో ఓ వ్యక్తి రెండు భారీ కొండ చిలువల తోకలను పట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికన్ యూట్యూబర్, రిప్టైల్ జూ ప్రీహిస్టారిక్ ఇన్ కార్పొరేషన్ సీఈవో జే బ్రూవర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు.
వ్యూహం ప్రకారం.. సంచిని దొంగిలించారు. కానీ, అందులో ఉంది డబ్బులు కాదు కొండచిలువలు. శనివారం సాయంత్రం 4గంటల 30నిమిషాలకు బ్రియాన్ గండీ అనే వ్యక్తి తన పెంపుడు కొండ చిలువలతో ప్రయాణమయ్యాడు. మార్టిన్ లూథర్ కింగ్ లైబ్రరీలో ప్రదర్శన ముగియగానే పార్కింగ్