Home » Queensland
అక్కడ పాములు కనిపించడం సర్వసాధారణమట. అయితే తాజాగా భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇంటి పై కప్పు నుండి చెట్లపైకి పాకుతూ వెళ్తున్న దానిని చూసి జనం భయభ్రాంతులకు లోనయ్యారు. ఎక్కడంటే?
బార్బీ డాల్ లాగ కనిపించడానికి ఓ యువతి లక్ష డాలర్లు ఖర్చుపెట్టింది. వరుసగా సర్జరీలు చేయించుకుంటూనే ఉంది. అందం ఇనుమడింపచేసుకునేందుకు ఎన్ని చికిత్సలకైనా సిద్ధమంటోంది.
ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం రేపాయి. క్వీన్స్ లాండ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి చెందారు. కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని వెతికేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
ఆస్ట్రేలియా యువతిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న కారణాలను నిందితుడు రాజ్ విందర్ సింగ్(38) పోలీసులకు తెలిపాడు. కుక్క మొరిగిందని దాని యజమానిని తాను హత్య చేసినట్లు రాజ్ విందర్ సింగ్ వెల్లడించాడు.
తను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నట్లు...ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే వరకు తన కోసం ఎంతో అప్యాయంగా ఎదురు చూస్తుందన్నాడు. అందుకే పెళ్లి చేసుకోవాలని ఉందని..
ప్రశాంతమైన వాతావరణం..విశాలమైన రోడ్లు గల సిటీలో ఇల్లు కట్టుకుంటే స్థలం ప్రీగా ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. దీంతో ఎంతోమంది అక్కడ ఇల్లు కట్టుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు.
India vs Australia : బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన భారత్ – ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. క్వీన్స్‌ల్యాండ్ హెల్త్ మినిస్టర్ వివాదస్పద వ్యాఖ్యలు, హోటల్ గదికే పరిమితమవ్వాలన్న కఠిన నిబంధనలు, బ్రిస్బేన్‌లో లాక్డౌన్ విధ�
ప్రాణికి ప్రాణీ జీవాధారం. చిన్న ప్రాణుల్ని పెద్ద ప్రాణులు తినేస్తుంటాయి. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మంలో భాగంగా పాములు కప్పల్ని తింటాయి. కానీ..ప్రకృతి ధర్మం రివర్స్ అయ్యింది. అది కాల మహిమ కావచ్చు..మరేదైనా కావచ్చు. అటువంటిదే జరిగింది. ఓ విషపూరితమై�