Home » Raashii Khanna
మంచి హారర్ సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు బాక్ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
హీరోయిన్ రాశీఖన్నా తాజాగా షార్ట్ డ్రెస్ లో ఇలా హాట్ హాట్ ఫోజులతో అందాలు ఆరబోస్తుంది.
తాజాగా రాశీఖన్నా బాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా రెడ్ డ్రెస్ లో వచ్చి అందాలు ఆరబోస్తూ అలరించింది.
బాక్ సినిమాలో తమన్నా, రాశీఖన్నా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇద్దరూ వచ్చి ఇలా తమ అందంతో మెరిపించారు
రాశీఖన్నా, అవసరాల శ్రీనివాస్ మధ్య మంచి స్నేహం ఉంది. ఊహలు గుసగుసలాడే తర్వాత పలు సినిమాల్లో కూడా కలిసి నటించారు.
నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాలోకి రష్మిక పోయి రాశి వచ్చే.
హీరోయిన్ రాశీఖన్నా తాజాగా ఇలా చీరకట్టులో తన అందాలని చూపిస్తూ ఫొటోలని షేర్ చేసింది.
సిద్దార్థ్ మల్హోత్రాకు ఆల్రెడీ కియారా అద్వానితో గత సంవత్సరం పెళ్లి జరిగింది. ఆల్రెడీ పెళ్లి అయిపోయిన సిద్దార్థతో రాశీఖన్నా పెళ్లి చేసుకుంటే బాగుండేది అని కామెంట్స్ రావడంతో ఇవి వైరల్ గా మారాయి.
హీరోయిన్ రాశీఖన్నా తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హాలీవుడ్ హీరోయిన్స్ కనిపించేలా రెడీ అయి పాల్గొంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హాలీవుడ్ లుక్స్ అని పోస్ట్ చేసింది.
రాశి ఖన్నాతో కియారా అద్వానీ భర్త చెట్టాపట్టాల్ వేసుకొని నడుస్తున్న వీడియో వైరల్. అసహనం వ్యక్తం చేస్తున్న కియారా ఫ్యాన్స్.