Home » Radha Yadav
ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఐసీసీ మహిళ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బుధవారం రాత్రి ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించింది.
భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్ సైతం వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.