Home » Rahasya Gorak
2019లో రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరం తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్ గా నటించారు.
తాజాగా రహస్యని పెళ్లికూతురిగా, పెళ్లి కొడుకుగా కిరణ్ అబ్బవరంని తయారుచేసారు.
కిరణ్ అబ్బవరం ఆగస్టులో తమ పెళ్లి ఉంటుందని ఇటీవల ప్రకటించాడు.
తాజాగా కిరణ్ అబ్బవరం పెళ్లి పనులు మొదలయ్యాయి.
కిరణ్ తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి తెలిపాడు.
యువ హీరో కిరణ్ అబ్బవరం - హీరోయిన్ రహస్య గోరక్ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటూ మార్చ్ 13న నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోబోతున్నారు.
మొదటి సినిమా హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం. ఎంగేజ్మెంట్ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారట.
తాజాగా పీపుల్స్ మీడియా అషురెడ్డి(Ashu Reddy) హోస్ట్ గా 'దావత్'(Daawath) అని ఓ షో మొదలుపెట్టగా అందులో మొదటి ఎపిసోడ్ కి కిరణ్ అబ్బవరం గెస్ట్ గా వచ్చాడు.
కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ హీరో, హీరోయిన్లుగా.. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘రాజావారు రాణిగారు - రివ్యూ’..