Home » rahul dravid
పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కుమారుడు అన్వయ్ ద్రవిడ్ చోటు దక్కించుకున్నాడు.
వెస్టిండీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) రనౌట్ అయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)ఫ్రాంఛైజీలో కీలక పదవుల్లో ఉన్నవారు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. దీంతో అసలు ఆ ఫ్రాంఛైలో ఏం జరుగుతుందోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)రాజీనామా చేశారు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఆ జట్టును వీడనున్నాడు.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ అరుదైన ఘనత సాధించాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.
టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఓ రికార్డు ఊరిస్తోంది.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు పెద్ద షాక్ తగిలింది.