Home » rahul dravid
ఐపీఎల్లో చోటు చేసుకున్న ఘటనల తాలుకు పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదని, మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, మాథ్యూ హెడేన్లు చెప్పారు.
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వారసుడుగా ఎవరనే విషయంపై గత కొద్దిరోజుల నుంచి ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఆసక్తిఉన్న వారి నుంచి బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించింది.
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2024కు సమయం దగ్గరపడింది.
హెడ్‌కోచ్ ప్రక్రియపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ తరువాత ముగియనుంది.
ప్రస్తుత టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవికాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది.
హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది.
Next India Head Coach : టీమిండియా కొత్త కోచ్ ఎవరు?
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో ఎవరు వస్తారు ? అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
టీమ్ఇండియా హెచ్ కోచ్ పదవిని రాహుల్ ద్రవిడ్ తరువాత మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.