Home » rahul dravid
దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించిన టీమ్ఇండియా ఇప్పుడు స్వదేశంలో మరో సమరానికి సన్నద్ధమైంది.
అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లను ఎంపిక చేయకపోవడంపై భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు.
భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు మధ్య కొన్ని విషయాలు చాలా కామన్‌గా ఉన్నాయి.
మొదటి టెస్టు మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుండగా మరికొందరు మాత్రం జంగిల్ సఫారీకి వెళ్లారు.
మరో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
సొంతగడ్డపై ఆస్ట్రేలియాను 4-1తో చిత్తు చేసిన భారత జట్టు దక్షిణాఫ్రికాతో పొట్టి సమరానికి సిద్ధమైంది.
India vs South Africa : మొదటి ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం టీమ్ఇండియా యువ ఆటగాడు రింకూ సింగ్ మీడియాతో ముచ్చటించాడు.
India tour of South Africa : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది.
Captain Rohit Sharma : ఇప్పడు అందరి దృష్టి వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ పై పడింది.
Team India-BCCI : వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో ఓటమి పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ల నుంచి వివరణ కోరింది.