Home » Rahul gandhi
డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తమ తమ కష్టాలు, ఇబ్బందులను రాహుల్ కు చెప్పుకున్నారు. సంపాదించినందంతా డీజిల్, పెట్రోల్ లకే సరిపోతుందని రాహుల్ కు ఆటో డ్రైవర్లు చెప్పారు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారు. కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ రైతుబంధుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రైతుబంధు పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేసింది
ఏఐఎంఐఎం మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. గతంలో గెలిచిన 7 స్థానాలు తిరిగి గెలుస్తామని, అయితే ఈసారి పోటీకి దిగుతున్న మరో రెండు స్థానాల్లో కూడా విజయం సాధిస్తామని ఓవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాహుల్‌కు ప్రశ్నలు సంధించిన కేటీఆర్
తెలంగాణలో కారు టైర్ పంక్ఛరైందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు.
రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ 2014 నుంచి నిరుద్యోగిగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు.
తెలంగాణ కోసం కలలు కన్న స్వప్నాన్ని కాంగ్రెస్ అధికరంలోకి రాగానే నెరవేరుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. లక్షలాది మంది యువకులు తెలంగాణలో పోరాడారని కొనియాడారు
వన్డే ప్రపంచకప్ ముగిసిపోయి దాదాపు వారం కావొస్తున్నా టీమిండియాపై ఓటమిపై రాజకీయ నాయకుల వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు. టీమిండియా ఓటమికి మీరు కారణమంటే మీరు కారణమని ఒకరిపై ఒకరు కమెంట్స్ చేస్తున్నారు.