Home » Rahul gandhi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత్, చైనా సరిహద్దులో ఒక్క అంగుళం భూమికూడా మనం కోల్పోలేదని చెప్పారని, అదంతా అబద్ధమని ఇక్కడి ప్రజలు చెబుతుంటే తెలుస్తోందని రాహుల్ అన్నారు.
వాస్తవానికి తనను తాను కాపలాదారుడినని (చౌకీదార్) ప్రధానమంత్రి తరుచూ చెప్పుకుంటారు. ఇక రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రం సందర్భంగా దుకాణం అనే పదాన్ని ఉపయోగించారు
ఈ ప్రాంతంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గురువారం లేహ్ చేరుకున్నారు. అయితే ఆయన పర్యటనను ఆగస్టు 25 వరకు పొడిగించారు. 30 మంది సభ్యులున్న లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్హెచ్డీసీ)-కార్గిల్‌కు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగను�
యూపీలోని అమేథీ కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో (యూపీలోని అమేథీ, కేరళలోని వాయనాడ్) నుంచి పోటీ చేశారు. అమేథీలో రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ 55 వేల ఓట్ల తేడాతో వ
ఇటు కాంగ్రెస్, అటు బీజేపీతో టచ్‌లో ఉన్న శరద్ ఎలాంటి ట్విస్టు ఇస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. అదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య కొత్త పోరు ప్రారంభమైంది.
కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. లడఖ్ వెళ్తూ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
కూరగాయల వ్యాపారి రామేశ్వర్‌తో రాహుల్ గాంధీ లంచ్ చేశారు. అతని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అతనితో కలిసి లంచ్ చేస్తున్న ఫోటోలను రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
ప్రధాని మోదీ మణిపూర్ లో సాధారణ పరిస్థితులు రావాలని కోరుకోవడం లేదని మణిపూర్ తగలబడాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ లో భారత్ ను చంపారని పేర్కొన్నారు.
లోక్‌సభలో బుధవారం రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఆయనను స్త్రీ ద్వేషి అని అభివర్ణించారు
రావణుడు ఇద్దరి మాటలను మాత్రమే వినేవాడని రాహుల్ గాంధీ అన్నారు. వారిద్దరే...