Home » Rahul gandhi
కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియోకు ‘జన్నాయక్ (పీపుల్స్ హీరో) అనే క్యాప్షన్ ఇచ్చారు. వీడియోను చూసిన నెటిజన్లు రాహుల్ తీరుపట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.
అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో రెండో చర్చను అధికార పార్టీ సభ్యుల గందరగోళం నడుమ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు.
భారత్ జోడో యాత్ర గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసి 130 రోజుల పాటు కొనసాగిన యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది
నిజానికి 2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 'దొంగలందరి ఇంటిపేరు మోదీ అని ఎలా వస్తుంది?' అని ప్రధాని నరేంద్ర మోదీని ఎగతాళి చేశారు
రాహుల్ పార్లమెంట్లో ముందుగా మాట్లాడబోతున్నారని వార్తలు వచ్చాయని, అయితే ఆయన ఆలస్యంగా లేవడం వల్ల ఆయన మాట్లాడలేకపోయారంటూ దూబే సెటైర్లు విసిరారు
అవిశ్వాసంపై చర్చలో రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ పెళ్లి వార్త ఎప్పుడూ హాట్ టాపిక్కే. గతంలో కూడా పలువురు రాహుల్ గాంధీ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామని అన్నారు. రాహుల్ ని తన పెళ్లి గురించి అడిగితే మాత్రం ఏం మాట్లాడదకుండా ఓ స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు.
మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటుండగా శుక్రవారం సుప్రీంకోర్టు శిక్షపై స్టే విధించింది. 'రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు.. శిక్షపై స్టే విధించబడుతుంది' అని కోర్టు పేర్కొంది. కొత్త విచారణ తేదీని ఇంకా చెప్పలేదు
మళ్లీ ఎంపీగా రాహుల్.. అనర్హత ఎత్తివేసిన లోక్‌సభ