Home » Rahul murder case
ఏపీలో సంచలనం సృష్టించిన వ్యాపారి రాహుల్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ హత్యకు సూత్రధారి కోగంటి సత్యం, పాత్రధారి కోరాడ విజయ కుమార్ అని పోలీసులు తేల్చారు.
విజయవాడ కారులో వ్యాపారి రాహుల్ మర్డర్ కేసు కీలక రోజుకో మలుపు తిరుగుతోంది. కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకుంటున్నారు.
విజయవాడలో వ్యాపారి రాహుల్ హత్య కేసు విచారణ ఓ కొలిక్కి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
విజయవాడ వ్యాపారి రాహుల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మహిళలు.. పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
విజయవాడ రాహుల్ హత్య కేసులో కోరాడ విజయ్‌కుమార్ వాంగ్మూలం కీలకంగా మారింది. విజయ్‌కుమార్‌తో పాటు అతడి డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఆరుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
బెజవాడ రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్... పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మాచవరం పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. ఆరుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
బెజవాడ రాహుల్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అనుమానితుడు కోరాడ విజయ్‌కుమార్ డ్రైవర్... బాబును అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ రాహుల్ హత్య కేసును కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.