Home » Railway zone
South Coast Railway zone : విశాఖపట్నం కేంద్రంగా 410 కి.మీ పరిధితో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అయింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, గుంతకల్లు రైల్వే డివిజన్లు ఉంటాయి.
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనపై ఏపీ ప్రజలు గంపెడు ఆశ పెట్టుకున్నారు.విభజన హామీల గురించి భరోసా ఇస్తారని..రైల్వే జోన్ గురించి చెబుతారని ఆశించారు. కానీ అవేవీ లేవు. ప్రధాని విశాఖ పర్యటనలో రైల్వే జోన్ ప్రస్తావన లేదు..స్టీల్ ప్లాంట్ ఊసే లేదు..క�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీసే ఉద్ధేశ్యంతో ఇవాళ(24 ఫిబ్రవరి 2022) బీజేపీ ఛలో అమలాపురం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరోసారి మొండి చెయ్యి చూపింది. ఏపీ విభజన చట్టంలోని రైల్వేజోన్ హామీకి తిలోదకాలు ఇచ్చింది. వైజాగ్ కేంద్రంగా రైల్వేజోన్ పై తన వైఖరిని కేంద్రం స్పష్టం చేసింది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని,విభజన హామీలు నెరవేరుస్తామని,అమరావతి అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి వెంకన్న సాక్షిగా అనేక మాటలు చెప్పి నమ్మకద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వి�
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మార్చి 01వ తేదీ శుక్రవారం సాయంత్రం 6గంటల 20నిమిషాలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 6గంటల 45నిమిషాలకు రైల్వే గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభకు �
ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యాన మాజీమంత్రి కొణతాల రామకృష్ణ కన్వీనర్ గా చేపట్టిన”ఆంధ్రుల జనఘోష యాత్ర ” ఢిల్లీ చేరుకుంది. ఉత్తరాంధ్ర వాసుల�