Home » Raj Kushwaha
మధ్యప్రదేశ్ లోని మీరట్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే, ఈ కేసు దర్యాప్తులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
సోనమ్ తన అదృశ్యాన్ని ముందుగానే ప్లాన్ చేసిందని క్రైమ్ బ్రాంచ్ అధికారులు భావిస్తున్నారు. హత్య తర్వాత ఆమె ఇండోర్‌లో ఒక ఫ్లాట్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేసిందని ఆరోపించారు.
ఈ కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది రాజ్ కుశ్వాహా సోదరి సుహానీ. ఆమె ఏం చెప్పిందంటే..
మే 11న పెళ్లైతే మే 15న తన పుట్టింటికి వెళ్లింది సోనమ్. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాతో హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది.
మే 11న రాజా, సోనమ్ ల వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే సోనమ్ రఘువంశీ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది.