-
Home » Raj Tharun
Raj Tharun
తమిళ్ సినిమా ఫ్రాంచైజ్ లో రాజ్ తరుణ్ హీరోగా.. టైటిల్ టీజర్ భలే ఉందే..
విజయ్ మిల్టన్ డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గాడ్స్ అండ్ సోల్జర్ (Gods and Soldiers) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
2024లో టాలీవుడ్ ని ఊపేసిన వివాదాలు ఇవే..
ఈ సంవత్సరం టాలీవుడ్ లో పెద్ద వివాదాలే అయ్యాయి అని చెప్పొచ్చు.
లావణ్య రాజ్ తరుణ్ కేసు.. వారం రోజుల గ్యాప్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్‌కి రెడీ..
రాజ్ తరుణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.
రాజ్‌తరుణ్‌కు నార్సింగి పోలీసుల నోటీసులు
రాజ్ తరుణ్ – లావణ్య కేసు రోజుకొక మలుపు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
లావణ్య కేసులో రాజ్ తరుణ్‌కి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. విచారణకు రావాలంటూ..
తాజాగా లావణ్య కేసు విషయంలో నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చారు.
రాజ్ తరుణ్ కేసులో హీరోయిన్ పై ఆరోపణలు.. మరోవైపు స్పెషల్ సాంగ్ రిలీజ్..
తాజాగా మాల్వి మల్హోత్రా నటించిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ 'షహబానో..' విడుదల చేశారు.
రాజ్ తరుణ్ లవర్ లావణ్య హై డ్రామా.. అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ..
తాజాగా శుక్రవారం అర్ధరాత్రి లావణ్య హైడ్రామా చేసింది. తన అడ్వాకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకరతో నిన్న అర్ధరాత్రి నేను చనిపోతున్నాను అంటూ చాటింగ్ చేసింది.
రాజ్ తరుణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.. 10టీవీతో లావణ్య సంచలన వ్యాఖ్యలు..
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
రాజ్ తరుణ్ - లావణ్య కేసు.. దెబ్బకి సినిమా వాయిదా వేసుకున్న హీరో, హీరోయిన్..
ఈ కేసులు, గొడవల నేపథ్యంలో రాజ్ తరుణ్ - మాల్వి మల్హోత్రా కలిసి నటించిన సినిమా వాయిదా పడింది.
రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. రాజ్ తరుణ్ తో పాటు ఇంకో ఇద్దరిపై కేసు నమోదు..
తాజాగా నిన్న లావణ్య మరోసారి రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మాల్వి మల్హోత్రా సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు పెట్టి పలు ఆధారాలను పోలీసులకు సమర్పించింది.