-
Home » Rajahmundry
Rajahmundry
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
April 24, 2026 / 04:21 PM ISTడ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారని, ప్రలోభాలకు గురి చేశారని ఎమ్మెల్సీ అనంతబాబుపై సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఏపీలో ఐటీ రైడ్స్ కలకలం.. మూడు నగరాల్లోని హోటల్స్‌లో ముమ్మర తనిఖీలు
March 8, 2026 / 05:11 PM ISTకంప్యూటర్ డేటాతో పాటు రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు. ఆన్ లైన్ పేమెంట్ ద్వారా చెల్లించిన డబ్బులు, బై హ్యాండ్ ద్వారా చెల్లించే నగదు విషయంలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
వామ్మో.. దారుణ ఘటన.. తల్లిదండ్రులను చంపి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్.. ఆ తరువాత బిగ్ ట్విస్ట్.. అంతా ఆన్లైన్ గేమ్స్ వల్లే!
February 28, 2026 / 09:09 AM ISTCrime News : ఓ బాలుడు కన్న తల్లిదండ్రులనే అతి కిరాతకంగా హతమార్చాడు. ఆ తరువాత ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి.. అది తిన్న తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పెరుగుతున్న మరణాలు.. చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మృతి
February 24, 2026 / 10:46 PM ISTఈ సమస్యకు మూలాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు సైతం రంగంలోకి దిగాయి. 64 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించారు.
రాజమండ్రిలో కల్తీ పాల కలకలం.. నలుగురి మృతి.. వివరాలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ
February 23, 2026 / 01:39 PM IST"ప్రజలు భయాందోళనలకు గురికావద్దు. ఎవరికైనా ఇటువంటి లక్షణాలు కనబడితే 9494060060 కి ఫోన్ చేయండి. పాల గురించి మరో రెండు-మూడు రోజుల్లో నివేదిక వస్తుంది" అని అన్నారు.
'శబరిమల' వెళ్లలేకపోతున్నానని బాధపడుతున్నారా? మన గోదావరి తీరాన 'శబరిమల' వంటి అయ్యప్ప ఆలయం.. ఆధ్యాత్మిక పరిమళాలు..
November 2, 2025 / 06:47 PM IST"శ్రీ ధర్మ శాస్తా ఆధ్యాత్మిక కేంద్రం" అనే పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు. మణికంఠుడి నామంతో ఇక్కడి పరిసరాలు మార్మోగుతాయి.
ఓలా, ఉబర్‌కు పోటీ..! రాజమండ్రిలో ఆటోవాలా యాప్ లాంఛ్
July 20, 2025 / 03:45 PM ISTఓలా, ఉబర్‌కు పోటీ..! రాజమండ్రిలో ఆటోవాలా యాప్ లాంఛ్
ఉదయం పని, రాత్రి చదువు.. కోచింగ్ లేకుండానే.. జేఈఈ మెయిన్ క్లియర్ చేసిన తెలుగు విద్యార్థి సక్సెస్ స్టోరీ
July 14, 2025 / 05:57 PM ISTసూర్య తెలివైన విద్యార్థి. 2023లో 8.1 CGPAతో హైస్కూల్ పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్లో 930/1000 సాధించాడు.
రాజమండ్రిలో 'రామ్' షూటింగ్.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..
July 3, 2025 / 03:22 PM ISTప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది.
తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్.. భగ్గుమన్న జనసేన నేతలు, భక్తులు.. దాడి చేస్తామని వార్నింగ్
July 1, 2025 / 05:00 AM ISTనీ స్వార్థం కోసం నీ వ్యాపారం కోసం తిరుమల ఆలయం సెటప్ వేసుకుని నాన్ వెజ్ పెడుతున్నారు. ఎంత దారుణం..