Home » Rajamouli
గజినీ సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఇండుస్త్రీలను తన వైపుకు తిప్పుకున్నాడు దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్(AR Murugadoss). షార్ట్ టర్మ్స్ మెమరీ లాస్ అంటే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది.
SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఒక మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా చేస్తున్న వెబ్ సిరీస్(Bads Of Bollywood) 'బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్'.
ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలే అత్యధిక దేశాల్లో రిలీజయ్యాయి. మన పుష్ప 2 సినిమా 86 దేశాల్లో రిలీజ్ అయింది.(SSMB29)
మహేష్ తనయుడు గౌతమ్ పుట్టిన రోజు కావడంతో మొదటిసారి నీ బర్త్ డే ని మిస్ అవుతున్నాను అంటూ మహేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.(Mahesh Babu)
మహేష్-రాజమౌళి సినిమా షూటింగ్ ఆఫ్రికా కెన్యా దేశంలో జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ప్రియాంక షూట్ గ్యాప్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆఫ్రికా దేశాల్లో షూటింగ్ చేస్తామని రాజమౌళి కూడా చెప్పాడు. గతంలోనే వెళ్లి కెన్యా షూటింగ్ లొకేషన్స్ చూసుకొని వచ్చాడు. (Priyanka Chopra)
రాజమౌళి, మహేష్ షేర్ చేసిన పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అనేకమంది ఫ్యాన్స్, పలువురు సెలబ్రిటీలు, మహేష్ ఫ్యామిలీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
నేడు మహేష్ బాబు 50వ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి SSMB29 సినిమాపై అప్డేట్ ఇచ్చారు.