Home » Rajamouli SS
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన రెండు బిగ్గెస్ట్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్స్ వరుసగా రిలీజ్ కాబోతున్నాయి..
‘ఆర్ఆర్ఆర్’ ఫైర్ అండ్ వాటర్ టీ షర్ట్స్, కాఫీ మగ్స్, షేస్ మాస్కులు, నోట్ బుక్స్ వచ్చేశాయి..
డిఫరెంట్ వేస్‌లో ఫ్రీడం కోసం ఫైట్ చేస్తున్న టైంలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్య ఫ్రెండ్ షిప్ కుదిరితే ఎలా ఉంటుంది..?
‘పులికి, విలుకాడికి.. తలకి, ఉరితాడుకి.. కదిలే కార్చిచ్చుకి, కసిరే వడగళ్లకి.. రవికి, మేఘానికి.. దోస్తీ’..
తారక్, చరణ్, అలియా భట్ల మీద ఓ బ్యూటిఫుల్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ పిక్చరైజ్ చెయ్యబోతున్నారు..
స్వరవాణి కీరవాణి కంపోజిషన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ కాబోతోంది..
ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ నుండి రిలీజ్ చేసిన న్యూ పోస్టర్ మెగా - నందమూరి అభిమానులను, సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది..