RRR Merchandise : జక్కన్న ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశాడు..

‘ఆర్ఆర్ఆర్’ ఫైర్ అండ్ వాటర్ టీ షర్ట్స్, కాఫీ మగ్స్, షేస్ మాస్కులు, నోట్ బుక్స్ వచ్చేశాయి..

RRR Merchandise : జక్కన్న ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశాడు..

Rrr Merchandise

Updated On : September 21, 2021 / 1:51 PM IST

RRR Merchandise: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లను కొమరం భీం, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లలో చూపిస్తూ.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం, రణం, రుధిరం’..

Radhika Sarathkumar : వెంకీ మామతో లంచ్ అండ్ లాఫ్..

అక్టోబర్ 21 నాటికి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకునే వరకు విడుదల తేదీని ప్రకటించలేం. త్వరలోనే మీ ముందుకు వస్తాం అని ఇటీవల టీం తెలిపారు.

RRR Poster : ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై పోలీస్ పంచ్.. పోలీసుల పంచ్‌పై రివర్స్ పంచ్!

కట్ చేస్తే ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. ‘ఆర్ఆర్ఆర్’ అఫీషియల్ మర్చండైస్.. భల్లాల దేవ రానా దగ్గుబాటి లాంచ్ చేశారు. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ ఫైర్ అండ్ వాటర్ ఫ్రంట్ – బ్యాక్ టీ షర్ట్, ‘ఆర్ఆర్ఆర్’ బార్న్ టు రైడ్, బార్న్ టు ఫైట్ టీ షర్ట్స్, ‘ఆర్ఆర్ఆర్’ రైజ్ అండ్ చక్ర టీ షర్ట్స్, బర్న్ టు ఫైట్ అలాగే బర్న్ టు రైడ్ పోస్టర్స్, వాటర్, ఫైర్ పోస్టర్స్, పోజ్ పాప్‌గ్రిప్స్, చక్ర పాప్‌గ్రిప్, కాఫీ మగ్స్, ఫేస్ మాస్కులు, నోటు బుక్స్, పాకెట్ బ్యాడ్జీలు ఉన్నాయి.. అందరికీ అందుబాటు ధరల్లో RRR FULLY FILMY.IN (bit.ly/RRRonFF) ఈ సైట్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఇందుకు సంబంధించి #RRRonFF #RRRonFullyFilmy ఈ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.