Home » Rajasthan
వివాహితతో ప్రేమ వ్యవహారం కారణంగా ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది.
రాజస్థాన్‌లోని బికనీర్‌లో కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కర్రలతో చితకబాదారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రెచ్చిపోయారు.
అమ్మాయికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి..లేదంటే అబ్బాయికి పెళ్లి అవ్వదు. ఆటా-సాటా,ఝగడా,నాత్రా సంప్రదాయాలు పేరుతో అరాచకాలు..ఆడబిడ్డల జీవితాలు బుగ్గిపాలు.
పాముతో కాటు వేయించి హత్య చేయడం కొత్త ట్రెండ్‌గా మారిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ నిందితుడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
క్రమ శిక్షణ కోసం ఉపాధ్యాయులు విద్యార్దులను మందలిస్తే అది వారిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
క్యాన్సర్ సోకితేనే తట్టుకుని జీవించటం చాలా కష్టం. అటువంటిది ఓ యువకుడు ఆరుసార్లు క్యాన్సర్ బారినపడి తట్డుకుని కోలుకున్నాడు. క్యాన్సర్ రోగులకు స్ఫూర్తినిస్తున్నాడు.
స్నేహితుడని నమ్మి ఇంట్లో ఉండమని చెపితే ఇంట్లో ఉన్న రూ.13.45 లక్షలు తీసుకుని పరారయ్యాడు. రాజస్థాన్ కు చెందిన ఎండీ అజీజ్ తన స్నేహితుడు రాజుఖాన్ తో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం కడ్తా
పరీక్ష రాయటానికి వెళ్తున్న విద్యార్ధులు ప్రయాణించే కారు ప్రమాదానికి గురై ఐదుగురు విద్యార్ధులకు దుర్మరణం పాలయ్యారు. ఆగిన లారీని కారు ఢీకొనటంతో డ్రైవర్ తో సహా విద్యార్ధులు చనిపోయారు.
చెన్నైలో ప్రముఖ కర్పూరం తయారీ కంపెనీపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేశారు.
‘ఏ ఆడపిల్లా నా కుటుంబంలో మగాళ్లను పెళ్లి చేసుకోవద్దు’అని కోరుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ కుటుంబం గురించి ఆలోచించేలా చేసింది.