Home » Rajasthan
తల్లీకూతుళ్లు షాపింగ్ కోసం అక్కడకు వచ్చి రోడ్డు దాటుతుండగా.. తల్లి స్వెటర్ జాకెట్ను వేసుకునేందుకు దాన్ని విప్పే క్రమంలో అందులో ఉన్న రూ.50,000 నడిరోడ్డుపై పడిపోయాయి.
ప్రమాదం జరిగిన తీరు స్థానికులను భయాందోళనకు గురి చేసింది.
ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు తీవ్ర హెచ్చరికతో లేఖ పంపింది.
శరీరంపై మూడున్నర కిలోల బంగారం ధరించి కనపడతారు. దీంతో ఆయన ఫేమస్ అయ్యారు.
పలు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయాయి. చివరకు ఓ చోట ట్రక్ ఆగిపోయింది.
Bus caught fire : రాజస్థాన్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. జూపూర్ - ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
స్వల్పంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి, తీవ్రంగా కాలిన వారిని జోధ్పూర్ ఆసుపత్రికి తరలించారు.
మధ్యప్రదేశ్లోని చింద్వారాలో కలుషితమైన దగ్గు సిరప్ సేవించి మూత్రపిండాల వైఫల్యంతో కనీసం 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో...
ఐదేళ్ల నితీష్కు దగ్గు, జలుబు రావడంతో అతని తల్లిదండ్రులు ఆదివారం చిరానాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లారు.
Rajasthan : ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు 600 కిలోమీటర్లు జర్నీచేసి వెళ్లిన మహిళ తన కారులోనే చనిపోయింది.