Home » Rajasthan
అతడు స్మార్ట్ విపరీతంగా అడిక్ట్ అయ్యాడు. ఎంతగా అంటే.. చివరికి గతాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు. తీవ్ర మానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు.
మన దేశంలో పెళ్లిళ్ల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుంటారు. డెకరేషన్, ఫొటోలు, భోజనాల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తారు. ఇక కట్నం గురించి చెప్పక్కర్లేదు.
రెండురోజుల్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించనున్న తరుణంలో ముగ్గురు మంత్రులు తమ రాజీనామా లేఖలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమర్పించారు.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు మహిళలపై ఓ బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేసిన ఘటన రాజస్ధాన్ లో చోటు చేసుకుంది.
రాజస్ధాన్‌లోని బర్మేర్ ప్రాంతంలో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. బల్మేర్-జోధ్ పూర్ హైవేపై బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 12మంది వరకూ మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసింది.
ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం జలపాతం మధ్యలోకి వెళ్లిన ఓ జంట ఊహించని ప్రమాదంలో పడింది. సమయానికి పోలీసులు రావడంతో ప్రాణాలతో బయటపడింది.
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక న్యాయమూర్తి 14 ఏళ్ళ మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. న్యాయమూర్తిపై ఫిర్యాదు చేయటానికి వెళితే ఆమెను పోలీసులు బెది
నాకు బలవంతంగా కరోనా వ్యాక్సిన్ వేయిాలని చూస్తే పాముతో కరిపిస్తా జాగ్రత్త అంటూ వైద్య సిబ్బందిని బెదరించిందో మహిళ..బుట్టలో ఉన్న పాముని బయటకు తీసి మరీ బెదిరించటంతో సిబ్బంది షాక్..
ఫేస్బుక్లో యువతుల పేరుతో ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్న ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాల్య వివాహాల రిజిస్ట్రేషన్ చట్టంపై రాజస్థాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ చట్టం వివాదం కావటంతో ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉన్న ఈ బిల్లును వెనక్కి తీసుకుంది.