Home » RAJEEV FOUNDATION
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం(జూన్-25,2020) కాంగ్రెస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు నిధులు సమకూరుస్తోందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. లడఖ్ సరిహద్దులో భారత్, చైనా మధ్య తీవ్�