Home » Rajeev Shukla
బీసీసీఐ అధ్యక్షుడి స్థానంలో కీలక మార్పు జరగనున్నట్లు సమాచారం.
బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా జైషా స్థానంలో దేవజిత్ సైకియా, అలాగే, కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఎంపికయ్యారు.
టీ20 ఫార్మెట్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. అతడి స్థానంలో వన్డే, టీ20 కెప్టెన్గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పగ్గాలు అందుకోనున్నాడు.