Home » Rajkumar Periasamy
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ వార్త హల్చల్ చేస్తోంది.
రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన అమరన్ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇటీవల సాయి పల్లవి పెళ్లి రూమర్స్ చాలా ఎక్కువయ్యాయి. పెళ్లి రూమర్స్ వస్తే పర్వాలేదు కానీ ఒక అబ్బాయితో పెళ్లి అయిపోయినట్టు ఒక ఫోటో కూడా వైరల్ చేస్తున్నారు.
ఇప్పుడు తన యాక్టింగ్ కెరీర్లో మరో మంచి మైల్ స్టోన్ అందుకున్నాడు శివ కార్తికేయన్.. ఏకంగా విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి పని చెయ్యబోతున్నాడు..